ఆలుమ్బిడ్డలు దల్లిదణ్డ్రులు ధనమ్బఞ్చు న్మహాబన్ధనం
AalumBiddalu DalliDandrulu DhanamBanchun MahaBandhanam
బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జిన్తిన్తు ని
bela NaaMeda GattinaadaVika NinneVeelan Jintintu Ni
ర్మూలమ్బైన మనమ్బులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుఙ్కి యీ
rm00lamBaina Manambulo Negadu DurmoHabdhiLom Grunki Yee
శీలామాలపు జిన్త నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా! || ౯ ||
- ఆలుమ్బిడ్డలు : ఆలి + బిడ్డలు = Wife and children, in this case an household or family
- దల్లిదణ్డ్రులు : తల్లి + తండ్రి; తల్లి = Mother తండ్రి = father; Here referred together as parents
- ధనమ్బఞ్చు : ధనము + అనుచు ; ధనము = Treasures, riches or earthly pleasures; అనుచు = To pursue or to seek
- మహాబన్ధనం : మహా = Exceedingly, vastly, excessively, very abundant; బన్ధనం = Brace or a binding, tying, imprisonment
- మెడ : Neck
- గట్టినాడవిక : కట్టు = Tie; ఇక = Hence or Hereafter; గట్టినాదవిక = You have tied it (around my neck) and hence
- నిన్నేవేళఁ : నిన్ను + యే + వేళ ; నిన్ను = Thee, referring to the Lord; యే = What; వేళ : Time
- జిన్తిన్తు : చింత = Pensiveness, adulations, heed or concentration.
- నిర్మూలమ్బైన : నిర్మూలము = Annhilation, decimation or destruction
- మనమ్బులో : Conscience or an inner sense of what is right and wrong.
- నెగడు : To increase, extend or to spread.
- దుర్మోహాబ్ధి : దుర్మోహము + అబ్ది ; దుర్మోహము = Rapacity or aggressive greed, or Here it's reprehensible acquisitiveness of mortal pleasures; అబ్ది = Ocean or a sea. Here referred to as an ocean of insatiable desire of material wealth or sea of extreme gluttony.
- గ్రుఙ్కి : గ్రుంకుట = To take a dip
- శీలామాలపు : శీలము = Character or conduct; మలిన = Dirty or disheveled. Here its referred to as a character that has become wrinkled.
- జిన్త : చింత = Pensiveness, heed or concentration
- నెట్లుడిపెదో : యెట్లా + ఉడిపెదవో; యెట్లా/ఎలా = How; ఉడుపు = To efface, to turn out, to do away with, to wipe away or remove. Here it's questions as to how to wipe away or remove the gluttony.
Why did You shackled me
in consanguinity of family and affluence?
Where is the time to shower
my adulations to You?
Anguished with an obliterated conscience
that's drowning in a sea of gluttony
how can I efface my dirty soul?
Sri Kalahastiwara!!!
Mahakavi Dhoorjati is expressing his helplessness to relinquish himself from this materialistic world and places this burden on Sarvagya, the One who knows everything and takes solace in Pashavimochaka, to release him from all chains.
ālumbiḍḍalu dallidaṇḍrulu dhanambañcu nmahābandhanaṃ
belā nāmeḍa gaṭṭināḍavika ninneveḷaṃ jintintu ni
rmūlambaina manambulo negaḍu durmohābdhiloṃ gruṅki yī
śīlāmālapu jinta neṭluḍipedo śrī kāḷahastīśvarā! || 9 ||
belā nāmeḍa gaṭṭināḍavika ninneveḷaṃ jintintu ni
rmūlambaina manambulo negaḍu durmohābdhiloṃ gruṅki yī
śīlāmālapu jinta neṭluḍipedo śrī kāḷahastīśvarā! || 9 ||
ఆలుంబిడ్డలు దల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ
శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా! || 9 |
బేలా నామెడ గట్టినాడవిక నిన్నేవేళఁ జింతింతు ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ధిలోఁ గ్రుంకి యీ
శీలామాలపు జింత నెట్లుడిపెదో శ్రీ కాళహస్తీశ్వరా! || 9 |
No comments:
Post a Comment